Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

చోడవరంలో నాలుగోసారీ సన్యాసిరాజు వెర్సెస్ ధర్మశ్రీ

param by param
May 12, 2024, 10:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Chodavaram Assembly Constituency Profile

అనకాపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు శాసనసభా
నియోజకవర్గాలున్నాయి. వాటిలో మొదటిది చోడవరం. అనకాపల్లి జిల్లాలోని ఈ అసెంబ్లీ
స్థానంలో నాలుగు మండలాలున్నాయి. అవి చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట. ఈ
నియోజకవర్గం 1951లో ఏర్పడింది.

సాధారణంగా 50వ దశకంలో కాంగ్రెస్‌ ప్రాబల్యం
ఎక్కువ ఉండే పద్ధతికి విరుద్ధంగా, ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ పెద్దగా గెలవలేదు. 1952లో
కృషికార్ లోక్‌పార్టీ, 1955లో స్వతంత్ర అభ్యర్ధి, 1967లో స్వతంత్ర పార్టీ, 1978లో
జనతా పార్టీ గెలిచాయి. 1962లోనూ, 1972లోనూ మాత్రం కాంగ్రెస్ గెలిచింది. 1983,
1985ల్లో తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత 1989, 1999లో గెలుపు తర్వాత కాంగ్రెస్‌కు
ఈ సీటు దూరమైంది. 1994,
2004, 2009, 2014ల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 2019లో
వైఎస్‌ఆర్‌సిపి చోడవరాన్ని దక్కించుకుంది.

2009లో కాంగ్రెస్ తరఫున కరణం ధర్మశ్రీ పోటీ
చేసారు. తెలుగుదేశం అభ్యర్ధి కెఎస్ నాగసన్యాసిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు.
2014నాటికి ధర్మశ్రీ వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం
తరఫున పోటీ చేసిన నాగసన్యాసిరాజుకే విజయం దక్కింది. 2019లో మాత్రం జగన్‌ వేవ్‌లో
ధర్మశ్రీ గెలిచారు, నాగసన్యాసిరాజును ఓడించారు.

ఇప్పుడు 2024లో వైఎస్‌ఆర్‌సిపి
సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నాగసన్యాసిరాజు
నాలుగోసారి ముఖాముఖీ తలపడుతున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా జగత్
శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు.

Tags: Chodavaram ACTDPYSRCP
ShareTweetSendShare

Related News

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.