కేంద్ర
ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ,
కొన్ని రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందున ఎగ్జిట్‌పోల్స్ పై నిషేధం
విధిస్తున్నట్టు తెలిపింది.
ఏప్రిల్
19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1
సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్
ప్రకటించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ప్రజాప్రాతినిధ్య
చట్టం నిబంధనలకు లోబడి ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ప్రదర్శించరాదని కూడదని తేల్చి చెప్పింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్