Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

జగన్ ఓడితేనే గ్రామీణ పాలన మెరుగవుతుంది: ఎన్‌డిఎ

param by param
May 12, 2024, 09:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

AP NDA slams YSRCP for ruining Rural Administration

వైఎస్‌ఆర్‌సిపి
ప్రభుత్వాన్ని గద్దె దించితేనే గ్రామీణ పరిపాలన మెరుగు పడుతుందని అందువల్ల సర్పంచ్‌లు
,ఎంపిటిసిలు రాష్ట్ర
వ్యాప్తంగా ఎన్‌డిఎను గెలిపించేందుకు సిద్ధమవాలని ఎన్‌డిఎ పక్షాలు పిలుపునిచ్చాయి.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎన్డీఎ
పక్షాలు  మాట్లాడుతూ పంచాయితీ రాజ్
వ్యవస్ధను నిర్వీర్యం చేసిన వైఎస్‌ఆర్‌సిపిని ఎన్నికల్లో సాగనంపడానికి గ్రామీణులు
సిద్దంగా ఉన్నారన్నారు.

బిజెపి మీడియా
ఇంఛార్జ్  పాతూరి నాగభూషణం మాట్లాడుతూ…
గతంలో ఏ ప్రభుత్వమూ చేయనట్లు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం గ్రామాలకు రావాల్సిన
సొమ్ములను పక్కదారి పట్టించి ఎన్నికల ముందు
960 కోట్లు విడుదల చేసారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి
పట్టించారు. గ్రామాలకు అన్ని వసతులు కావాలంటే మార్జిన్ మనీ కట్టి నిధులు
తెచ్చుకోలేదు. స్ధానిక సంస్ధలను నిర్వీర్యం చేసారు అని మండిపడ్డారు.

తెలుగుదేశం
నేత, ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ చైర్మన్ వైవిబి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సర్పంచ్‌లు,
ఎంపిటిసిలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసారన్నారు.
3.5 కోట్ల మందికి రావాల్సిన ఆర్ధిక సంఘం నిధులు రూ. 8600 కోట్లను రాష్ట్రప్రభుత్వం దారి మళ్ళించిందన్నారు. కేంద్రం ఆ తర్వాత మళ్ళీ రూ.
988 కోట్లు పంపితే అవి కూడా గ్రామ పంచాయతీలకి
విడుదల చేయలేదని వివరించారు. జలజీవన్ మిషన్
,రూరల్ రోడ్ మెయింటెనెన్స్ నిధులు పక్కదారి పట్టించారని మండిపడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రజలకు త్రాగునీరు, రోడ్లు ఇవ్వడానికి తగిన నిధులు కేటాయిస్తూ
మేనిఫెస్టో లో పెడతామని చెప్పారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలకు గౌరవ వేతనాలు పెంచుతామని
హామీ ఇచ్చారు.

జనసేన పిఏసీ సభ్యుడు కోన తాతారావు మాట్లాడుతూ…
గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని
చెప్పారు. పల్లెలు ప్రగతి సాధించాలంటే 
ఎన్డీఎ అధికారంలోకి రావాలన్నారు. జగన్ పరిపాలనలో మన రాష్ట్రం మంచినీటి
సరఫరాలో
5వ స్ధానం నుంచి 26
వ
స్ధానానికి దిగజారిందని మండిపడ్డారు. జలజీవన్ మిషన్ నిధులు ఇవ్వకపోవడం చూస్తే వైఎస్‌ఆర్‌సిపి
ప్రభుత్వానికి గ్రామీణ ప్రజలంటే చులకన అనిపిస్తోందన్నారు.

Tags: AP NDABJPCentral Funds MisuseJSPRural AndhraTDP
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.