Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home సైన్స్ అండ్ టెక్నాలజీ

టీనేజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్: నగ్న చిత్రాలు పంపితే బ్లర్ అవుతాయి

param by param
May 12, 2024, 09:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

New feature in
Instagram, nude pics will be automatically blurred

సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్‌కి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా,
యువతీ యువకులు ఎక్కువగా రీల్స్ చేస్తూ తమ ప్రతిభను
ప్రదర్శిస్తున్నారు. అదే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని పాల్పడే
సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. వాటిని నిలువరించేందుకు ఆ సామాజిక మాధ్యమ సంస్థ
ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.  

కొంతమంది నేరస్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో
స్నేహాలు పెంచుకుని, వారిని రకరకాలుగా ప్రలోభపెట్టి మాయమాటలు చెప్పి అవతలి వారిని నగ్న
చిత్రాలు డైరెక్ట్ మెసేజ్‌లకు పంపించేలా ఒప్పిస్తారు. తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి
డబ్బులు గుంజడమో లేక లైంగిక వేధింపులకు పాల్పడడమో చేస్తారు. తాము చెప్పినట్టు వినకపోతే
ఆ నగ్నచిత్రాలను ఆన్ లైన్‌లో ఉంచుతామని బెదిరిస్తారు.

అలాంటి సైబర్ నేరాలకు తమ ప్లాట్‌ఫాంలో
అవకాశం లేకుండా చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. యువత
రక్షణ కోసం కొత్త టూల్‌ ప్రవేశపెడుతున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
డైరెక్ట్ మెసేజ్ లో నగ్నచిత్రాలు తీసి పంపితే ఆ టూల్ అటువంటి చిత్రాలను ఆటోమేటిక్‌గా
బ్లర్  చేస్తుంది. అలా చేయడం ద్వారా
నేరస్తుల  బెదిరింపుల నుండి యువతను కాపాడడం
సాధ్యమవుతుందని ఇన్‌స్టాగ్రామ్‌ 
పేర్కొంది.

Tags: Automatic BlurCyber CrimeInstagramNew FeatureNude PicsSpecial Tool
ShareTweetSendShare

Related News

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్
general

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.