లోక్‌సభ
ఎన్నికల్లో భాగంగా మరికొన్ని స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పదో
జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
అసన్సోల్ నియోజకవర్గం నుంచి ఎస్ఎస్
అహ్లూవాలియాను పోటీకి దింపుతుండగా, చండీగఢ్ లో సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ బదులు సంజయ్ టాండన్‌ను బరిలో నిలిపింది.
కిరణ్ ఖేర్ బాలీవుడ్
నటుడు అనుపమ్ ఖేర్ భార్య. మాజీ ప్రధాని
చంద్రశేఖర్ కుమారుడు నీరజ్‌కు ఉత్తరప్రదేశ్ లోని బాలియా టికెట్ కేటాయించింది.
మైన్‌పురి
-జైవీర్ సింగ్ ఠాకూర్
కౌశాంబి –
వినోద్ సోంకర్
ఫుల్పుర్
– ప్రవీణ్ పటేల్
ప్రయాగ్‌రాజ్-
నీరజ్ త్రిపాఠి
మచ్లీషహర్
– బీపీ సరోజ్
గాజీపుర్
– పరాస్నాథ్ రాయ్
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్