Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

హైదరాబాద్ మహిళ : ఆస్ట్రేలియాలో దారుణ హత్య

param by param
May 12, 2024, 08:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. స్వయానా కట్టుకున్న భర్తే కాలయముడిలామారి హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన శ్వేతను, అశోక్‌రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవల వారి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భార్య శ్వేతను హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి చెత్త డబ్బాలో కుక్కేశాడు. తరవాత వారు నివాసం ఉంటే ఇంటికి దూరంగా తీసుకెళ్లి పడేశాడు. నాలుగేళ్ల కుమారుడితో కలసి అశోక్‌రాజు హైదరాబాద్ వచ్చేశాడు.

మార్చి 5న దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో అకోశ్ రాజు, శ్వేత గొంతు నొక్కడంతో ఊపిరాకడ చనిపోయినట్లు ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. కారులో శ్వేత మృతదేహాన్ని తీసుకెళ్లి 82 కి.మీ. దూరంలో పడేశాడు. వెంటనే కుమారుడితో కలసి ఏమీ తెలియనట్లు హైదరాబాద్ వచ్చేశాడు. కుమారుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు వచ్చానని, ఆస్ట్రేలియా వెళ్లి పోలీసులకు లొంగిపోతానని, ఆవేశంలో ఇలా జరిగిందంటూ అశోక్ రాజు చెప్పుకొచ్చాడు.

Tags: andhratoday newscrime newsswetha murder casetelugu women murderd in australia
ShareTweetSendShare

Related News

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
general

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్
general

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు
general

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా
general

జ్యోతి మల్హోత్రా దగ్గర 12 టెరాబైట్ల డేటా, ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.