Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా, 28ఏళ్ళకే క్యాన్సర్‌తో మృతి

param by param
May 12, 2024, 07:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Rinky Chakma, former Miss India Tripura, dies of Cancer
at 28

మాజీ ‘మిస్ ఇండియా త్రిపుర’ రింకీ చక్మా క్యాన్సర్‌తో
పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. చనిపోయేనాటికి ఆమె వయసు 28ఏళ్ళు మాత్రమే. క్యాన్సర్‌
చికిత్సలో భాగంగా రింకీ చక్మా శస్త్రచికిత్స కూడా చేయించుకుంది. అయినా ఫలితం
లేకపోయింది. రెండేళ్ళ పాటు ఆ వ్యాధితో తీవ్రంగా పోరాడి ఓడిన రింకీ, కన్నుమూసింది.

రింకీ చక్మాకు రొమ్ముక్యాన్సర్ ఉన్నట్లు 2022లో బైటపడింది.
దానికి చికిత్స తీసుకుంటే నయమవుతుందని భావించినా, అది అక్కడితో ఆగలేదు.
ఊపిరితిత్తులకు, తలలోని భాగాలకు వ్యాపించింది. చివరికి బ్రెయిన్ ట్యూమర్‌ కూడా
ఏర్పడింది.

రింకీ చక్మా గత రెండేళ్ళుగా ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్
హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటోంది. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 22న అక్కడే
ఐసీయూలో చేర్చారు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు ఆమెను వెంటిలేటర్ మీద
ఉంచారు. అయినా రింకీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఊపిరితిత్తులు మరింత క్షీణించిపోయాయి. వారం
రోజులు వెంటిలేటర్ మీద ఉన్న రింకీ, ఫిబ్రవరి 29న తుదిశ్వాస విడిచింది.

రింకీ చక్మా తన పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో
ఒక పోస్ట్ పెట్టింది. క్యాన్సర్ తన శరీరంలో కుడివైపు అంతా వ్యాపించివేసిందనీ, కెమోథెరపీ
చేయించినా అది తగ్గడానికి 30శాతం అవకాశం మాత్రమే ఉందనీ వెల్లడించింది. బ్రెయిన్
ట్యూమర్‌కు ఇంకా సర్జరీ చేయవలసి ఉందని వివరించింది. తను, తన కుటుంబం సంపాదన మొత్తం
తన చికిత్సకే ఖర్చయిపోయిందనీ, దాతలు సాయం చేయాలనీ కోరింది. అంతలోనే, కెమోథెరపీ
చేయించుకుంటూ ఉండగానే, రింకీ చక్మా చనిపోయింది.

Tags: Breast Cancerformer Miss India TripuraRinky Chakma
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.