ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మార్పుల్లో భారత సంతతి వ్యక్తి, న్యాయవాది వరుణ్ ఘోష్ ఎన్నికయ్యారు. ఆయన భగవద్గీతపై ప్రమాణం చేసి ఘోష్ వార్తల్లో నిలిచారు. అనారోగ్య కారణాలతో పశ్చిమ ఆస్ట్రేలియన్ స్థానానికి లేబర్ పార్టీకి చెందిన సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్‌ను ఎంపిక చేశారు.
లేబర్ పార్టీ సెనేట్ బృందంలో సభ్యుడు కావడం ఆనందంగా ఉందని వరుణ్ ఘోష్ అన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియన్లకు బలమైన గొంతుక అవుతానని ఆయన భరోసా ఇచ్చారు. ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి సెనెటర్‌గా చరిత్ర సృష్టించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు