ఆప్ఘనిస్తాన్ నిర్దేశించిన 402 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓపెనర్ ఫఖార్ జమాన్ 69 బంతుల్లో 106 పరుగులు చేశాడు. 9 సిక్సర్లు, 7 ఫోర్లతో శతకం కొట్టాడు. బాబర్ ఆజమ్ 51 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అబ్దుల్లా షఫిక్ 9 బంతులు ఆడి నాలుగు పరుగులు చేసి ఔట్ అయ్యాడు. టిమ్ సౌతీ బౌలింగ్ లో కేన్ విలియమ్స్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. షఫిక్ నిరాశ పరిచినప్పటికీ, ఆజామ్, షఖార్ జోడి పాక్ అభిమానుల్లో గెలుపు ఆశలు రేపింది.
21.3 బంతులకు పాకిస్తాన్ 160 పరుగులు చేసింది ఆ తర్వాత వర్షం పడటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.