క్రికెట్ అభిమానులకు ఒలంపిక్స్ కమిటీ
శుభవార్త చెప్పింది. 2028 లో లాస్ ఏంజిలెస్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ కు
చోటు దక్కింది. టీ20 క్రికెట్ తో పాటు
బేస్బాల్-సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లక్రాస్, స్క్వాష్ లకు కూడా ఒలింపిక్స్
లో అవకాశం కల్పించారు.
లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ లో క్రికెట్
ను ప్రవేశపెట్టాలని నిర్వాహకుల ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం ఆమోదించింది. తాజాగా ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్
కమిటీ సదస్సులో ఒటింగ్ నిర్వహించగా, కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటు
వేశారు. దాదాపు 128 ఏళ్ళ తర్వా క్రికెట్ ఒలింపిక్స్ లో కనిపించనుంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్