Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

Israel Vs Palestine: హమాస్‌ను భూమిమీదనుంచి తుడిచిపెట్టేయాలని ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ ప్రతిజ్ఞ

param by param
May 11, 2024, 06:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హమాస్ ఉగ్రవాద సంస్థపై యుద్ధం ప్రకటించడం కోసం ఇజ్రాయెల్
ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యవసర ప్రభుత్వం ఏర్పాటు చేసారు. హమాస్‌ను ఈ
భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తామని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి ప్రతి
జ్ఞ చేసారు.

పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ
హమాస్ ఇజ్రాయెల్‌ మీద గత శనివారం బీభత్సమైన దాడికి పాల్పడింది. ఆ దాడిలో కనీసం
1200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిగా గాజా స్ట్రిప్ ప్రాంతం
నుంచి ఇజ్రాయెల్ సైతం హమాస్ మిలిటెంట్ స్థావరాల మీద దాడులు చేస్తోంది. ఆ దాడుల్లో
వెయ్యి మందికి పైగా హతమయ్యారు. అప్పటినుంచీ ఇరుపక్షాల మధ్యా నిరంతరాయంగా దాడులు
జరుగుతున్నాయి. అంతేకాక గాజా స్ట్రిప్ ప్రాంతం చుట్టూ ఇజ్రాయెల్ తన బలగాలను
మోహరిస్తోంది. హమాస్ సంస్థను పూర్తిగా రూపుమాపడానికే ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందన్న
అంచనాలు బలం పుంజుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ బుధవారం నాడు అత్యవసర
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నెతన్యాహు, ప్రధాన ప్రతిపక్ష నేత,
మాజీ డిఫెన్స్ చీఫ్ అయిన బెన్నీ గాంజ్ ఇద్దరూ అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేయడానికి అంగీకరించినట్లు సంయుక్త ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రభుత్వంలో
వారిద్దరితో పాటు రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కూడా ఉంటారు.

‘‘ఈ భూమి మీద నుంచీ ‘హమాస్, ఐఎస్ఐఎస్-గాజా’ అనేది
లేకుండా తుడిచిపెట్టేస్తాం. ఇకపై అది ఉనికిలో ఉండదు’’ అని రక్షణ మంత్రి గాలంట్
ప్రకటించారు.

ఇజ్రాయెల్ మాజీ రక్షణమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష
నాయకుడు అయిన గాంజ్, ఈ యుద్ధ సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు.

గాజాలో హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఈ తరుణంలో
అత్యవసర ప్రభుత్వం మరే ఇతర విధానాలు, చట్టాలనూ చేయబోదని అధికార, ప్రతిపక్ష
నేతలిద్దరూ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

మరో ప్రతిపక్ష నేత యేర్
లాపిడ్ ఈ దశలో అత్యవసర ప్రభుత్వంలో చేరే అవకాశం లేదని సమాచారం.

ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.