భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వరల్డ్‌కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మందితో రోహిత్ శర్మ కెప్టెన్‌గా, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తుది జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు జట్టులో అవకాశం దొరికింది. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కింది.
ప్రపంచకప్ భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్)
శుబ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ
శ్రేయస్ అయ్యర్
ఇషాన్ కిషన్
కేఎల్ రాహుల్
హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్)
సూర్య కుమార్
రవీంద్ర జడేజా
అక్షర్ పటేల్
జస్ప్రీత్ బుమ్రా
మహమ్మద్ షమీ
మహమ్మద్ సిరాజ్
కుల్దీప్ యాదవ్
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు