గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ప్రమాదం
తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతుండగా కాన్వాయ్ లోని వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న
వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వాహనాలు
మాత్రం ధ్వంసమయ్యాయి. సూర్యాపేట జిల్లా
చివ్వెంల మండల పరిధిలోని ఖాసీంపేట దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు