మూడు
టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలిపోరులో టిమిండియా గెలిచింది. .
డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ గెలవడంతో 1-0 ఆధిక్యం సాధించింది. . 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అద్భుతమైన
ప్రదర్శన కనబరిచింది.
ఓపెనర్లు
యశస్వి జైస్వాల్(24), రుతురాజ్ గైక్వాడ్(19) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు.
యశస్విని ఐర్లాండ్ బౌలర్ యంగ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి
వచ్చిన తిలక్ వర్మ గోల్డెన్ డక్ గా పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది. దీంతో 6.5
ఓవర్ల లో 47/2 స్కోరు చేసింది. తర్వాత వర్షం పడి మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.
దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ విజయం సాధించింది.
ఐర్లాండ్
ఇన్నింగ్స్ లో మొత్తం 12 ఫోర్లు నమోదు కాగా మోకార్తీనే నాలుగు బౌండరీలు కొట్టారు.
క్యాంఫర్ మూడు, మార్క్ ఐదెర్ రెండు ఫోర్లు కొట్టారు. కెప్టెన్ బుమ్రా, రవి
బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బ్యాట్స్ మెన్
అర్ధసెంచరీతో రాణించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు