విమానం
గాల్లో ఉండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే ల్యాండింగ్ చేసి ప్రయాణికులను కాపాడారు.
ఈ ఘటన మెక్సికోలోని కాంకస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
సౌత్
వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం టెక్సాస్ లోని విలియం పి హాబీ
విమానాశ్రయం నుంచి కాంకస్కు బయలు దేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ దగ్గర
మంటలు రేగాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది. 30 నిమిషాల వ్యవధిలో ల్యాండ్
చేశారు. ప్రయాణికులను వేరే విమానం ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు. ఇంజిన్ లో సమస్య
కారణంగానే మంటలు వచ్చినట్లు తేలింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు