Monday, December 11, 2023

Odisha-365
google-add
చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు

Chiranjeevi : రాజకీయ నాయకులపై మెగాస్టార్ చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు

Editor | 10:42 AM, Tue Aug 08, 2023

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, పాడైపోయిన రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం లాంటి ముఖ్యమైన విషయాలు గురించి ఆలోచించాలని చిరంజీవి పాలకులకు విజ్ఙప్తి చేశారు. పేదల కడుపునింపే దిశగా ఆలోచనలు చేయాలని ఆయన హితవు పలికారు. వాల్తేరు వీరయ్య మూవీ 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్‌లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్రతివారు సినిమా మీద పడుతున్నారంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బ్రో సినిమా తీవ్ర వివాదానికి దారితీసింది. బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబుని వ్యంగ్యంగా చూపేలా ఉందనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add