Monday, December 11, 2023

Odisha-365
google-add

Har Ghar Tiranga: తపాలా కార్యాలయాల్లో రూ.25కే జెండా

Editor | 15:05 PM, Fri Aug 11, 2023

ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేయటం ద్వారా ప్రజలలో దేశభక్తి పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2022 లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా విజయవంతమైన నేపధ్యంలో ఈ కార్యక్రమాన్ని 2023 లో కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా  పోస్టాఫీసులలో అత్యుత్తమ నాణ్యతతో ఉన్న జాతీయ జెండాలను కేవలం 25 రూపాయలకే విక్రయిస్తున్నట్లు గుంటూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ యలమందయ్య తెలిపారు. గుంటూరు డివిజన్ లోని 180 పోస్టాఫీసులలోను ఈ సౌకర్యం ఉఁటుందని,  ప్రజలు దీనిని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add