Wednesday, November 29, 2023

Odisha-365
google-add
అమృత్ రైల్వే స్టేషన్ల పనులు  ప్రారంభించనున్న  ప్రధాని

508 అమృత్ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు ప్రారంభించనున్న ప్రధాని

Editor | 18:10 PM, Sat Aug 05, 2023

అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ కోసం కేంద్రప్రభుత్వం 24,470 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.  ఏపీలోని 18 స్టేషన్లలో రూ. 453.5 కోట్లతో అభివృద్ధి పనులకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.  ఆంధ్రప్రదేశ్ లోని  కర్నూలు, తుని, తెనాలి, అనకాపల్లి, విజయనగరం, తాడేపల్లిగూడెం, సింగరాయకొండ, నిడదవోలు, దొనకొండ, దువ్వాడ, నరసాపురం, రేపల్లె, పిడుగురాళ్ల, పలాస, ఏలూరు, కాకినాడ టౌన్, భీమవరం, ఒంగోలు రైల్వేస్టేషన్లకు కేంద్ర నిధులతో కొత్త హంగులు సమకూరనున్నాయి. 

google-add
google-add
google-add
google-add

సంస్కృతి

google-add
google-add