Thursday, November 30, 2023

Odisha-365
google-add
ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీ

LOTTERY : లాటరీలో 13 వేల కోట్ల జాక్‌పాట్

Editor | 10:27 AM, Thu Aug 10, 2023

లాటరీలో కోటి గెలుచుకుంటేనే అమ్మో అంత మొత్తమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. అమెరికాలో ఓ వ్యక్తికి లాటరీలో ఏకంగా రూ.13000 కోట్లు వచ్చిపడ్డాయి. ప్రపంచ చరిత్రలోనే ఇది అతిపెద్ద మూడో లాటరీగా చెబుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ అజ్ఞాత వ్యకి ఈ లాటరీ గెలుచుకున్నారు. నెప్ట్యూన్ బీచ్‌లోని పబ్లిక్ స్టోర్స్ యజమాని ఈ టికెట్ విక్రయించాడు. తాజాగా తీసిన డ్రాలో 13,19,20,32,33,14 నెంబరు

టికెట్‌కు జాక్‌పాట్ తగిలినట్టు వెల్లడించారు. డ్రాలో లాటరీ గెలుపొందిన వ్యక్తి పేరు తెలియాల్సి ఉంది. ఈ లాటరీ గెలిచిన వ్యక్తికి ఒకేసారి రూ.13000 కోట్లు, లేదా 30 సంవత్సరాలపాటు ఏడాదికి కొంత మొత్తం చెల్లిస్తారు. ఒకేసారి కావాలంటే మాత్రం అతనికి  రూ.6488 కోట్లు చెల్లిస్తారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023