Monday, December 11, 2023

Odisha-365
google-add

APPSC : గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

K Venkateswara Rao | 17:31 PM, Thu Aug 17, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఇవాళ విజయవాడలో తుది ఫలితాలు విడుదల చేశారు. 259 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా వారిలో 110 మందిని ఎంపిక చేశారు. 16 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేశారు. ఈ నెల 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించి
ప్రక్రియ పూర్తి చేసినట్టు ఛైర్మన్ తెలిపారు. క్రీడల కోటాలో మరో పోస్టు భర్తీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఏపీపీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల్లో 13 జాయింట్ కలెక్టర్, 13 సివిల్ డీఎస్పీ ఉద్యోగాలున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొత్తం చాలా పారదర్శకంగా జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ మీడియాకు వెల్లడించారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add