Monday, December 11, 2023

Odisha-365
google-add
అమెరికా మహిళపై సామూహిక అత్యాచారం

Crime News : కేరళలో అమెరికా మహిళపై సామూహిక అత్యాచారం

Editor | 09:53 AM, Thu Aug 03, 2023

అమెరికా నుంచి టూరిస్టుగా కేరళ వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేరళలోని కొల్లంలో ఓ ఆశ్రమానికి జులై 22న వచ్చిన 44 ఏళ్ల అమెరికా మహిళ సేద తీరేందుకు బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు యువకులు ఆమెకు ముందుగా సిగరెట్ ఆఫర్ చేయడంతో ఆమె తిరస్కరించినట్టు పోలీసులు తెలిపారు. ఆ తరవాత వారు రమ్ ఆఫర్ చేయడంతో ఆమె సేవించి మత్తులోకి జారుకున్న తరవాత ఆమెను బైక్‌పై సమీపంలోకి ఖాళీ ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తునట్టు కొల్లం పోలీసులు వెల్లడించారు.  

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add