Thursday, November 30, 2023

Odisha-365
google-add

వైభవంగా  సిరుల తల్లి  బ్రహ్మోత్సవాలు...

T Ramesh | 16:55 PM, Thu Nov 16, 2023

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, కళా ప్రదర్శనలు, వేద పారాయణాల నడుమ అమ్మవారు తిరువీధుల్లో విహరించారు.

అమ్మవారి దర్శనంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం వంటి ఫలాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మధ్యాహ్నం శ్రీకృష్ణ మండపంలో అమ్మవారి ఉష్ణపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రికి శ్రీపద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై నుంచి భక్తులను కటాక్షించనున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. నేడు స్వామి దర్శనం కోసం భక్తులు 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది.  బుధవారం నాడు తిరుమలేశుడిని 71, 123 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ద్వారా రూ.3.84 కోట్ల ఆదాయం లభించింది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023