Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

K Venkateswara Rao by K Venkateswara Rao
May 29, 2025, 11:35 am GMT+0530
(FILES) US President Donald Trump and Elon Musk (R) speak before departing the White House on his way to his South Florida home in Mar-a-Lago in Florida on March 14, 2025. Musk has criticized Donald Trump's signature spending bill, in his first major break with the US president since he stepped back from his role taking a chainsaw to government spending. The South African-born tech tycoon said Trump's bill would increase the deficit and undermine the work of Musk's Department of Government Efficiency (DOGE), which has fired tens of thousands of people. (Photo by ROBERTO SCHMIDT / AFP)

FacebookTwitterWhatsAppTelegram

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గంలో కీలక వ్యక్తి ఎలాన్ మస్క్ తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు నిర్వహించిన ఎలాన్ మస్క్ వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన ప్రస్థానం ముగిసిందని ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం కల్పించినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలంగా పనిచేస్తుందన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తరవాత డోజ్ మిషన్ సారథిగా ఎలాన్ మస్క్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించేందుకు వేలాది ఉద్యోగులను తొలగించారు. ఇందులో మస్క్ జోక్యంపై తీవ్ర విమర్శలు వచ్చినా ట్రంప్ వెనక్కు తగ్గలేదు

ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఓ బిల్లు విషయంలో ఎలాన్ మస్క్ తొలిసారి స్వరం విప్పారు. ఈ బిల్లుకు బడ్జెట్ కేటాయించాల్సి రావడంతో, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే ఆశయానికి గండి పడుతుందన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం డోజ్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ వైదొలగడం అనుమానాలకు తావిస్తోంది.

Tags: andhratodaynewsDonaldTrumpSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies