Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

K Venkateswara Rao by K Venkateswara Rao
May 25, 2025, 03:27 pm GMT+0530
FBI agents search outside a home in connection to Wednesday's shootings in San Bernardino, Thursday, Dec. 3, 2015, in Redlands, Calif. A heavily armed man and woman opened fire Wednesday on a holiday banquet for his co-workers, killing multiple people and seriously wounding others in a precision assault, authorities said. Hours later, they died in a shootout with police. (AP Photo/Ringo H.W. Chiu)

FacebookTwitterWhatsAppTelegram

అమెరికాలో నకిలీ ఉద్యోగాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు అమ్ముకుంటోన్న ముఠా కుంభకోణం బయటపడింది. అక్రమంగా వీసాలు పొందుతోన్న కేటుగాళ్ల గుట్టరట్టయింది. అక్రమంగా వీసాలు పొంది, విదేశీయులకు విక్రయిస్తోన్న ముఠాలోని ఇద్దరు పాకిస్థానీయులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాశ్ పటేల్ మీడియాకు వెల్లడించారు.

అమెరికా టెక్సాస్‌లో పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ హది, మహమ్మద్ సల్మాన్‌లను అధికారులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు ప్రభుత్వానికి సమర్పించి అక్రమంగా వీసాలు పొందారని తేలింది. నకిలీ వీసాలను విదేశీయులకు పెద్ద మొత్తం తీసుకుని విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. నకిలీ వీసాల కోసం ఈబీ 2, ఈబీ 3, హెచ్ 1బీ వీసా ప్రోగ్రాములను ఉపయోగించారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలు పత్రికల్లో ప్రచురించి లేబర్ డిపార్టుమెంటు అధికారులను కూడా తప్పుదారి పట్టించారు. లేబర్ శాఖ నుంచి అనుమతులు రాగానే వీసా కోరుకుంటున్న వారి కోసం గ్రీన్ కార్డులను మంజూరు చేయాలంటూ అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగాన్ని అభ్యర్థించారు.

ముర్షిద్ అనే పాకిస్థానీయుడు చట్టవిరుద్దంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. గత కొన్నేళ్లుగా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతను కాపాడుకోవడానికి బలమైన చట్టాల అవసరం ఉందని ఎఫ్‌బిఐ స్పెషల్ ఏజంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. దోషులుగా రుజువైతే వీరికి 20 సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా పడే అవకాశముంది.

Tags: america fake h1b visa caseandhratodaynewscrime newspakistan agents arrestedSLIDERTOP NEWSTwo Arrestedusa fake visavisa case
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.