Tuesday, June 24, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

K Venkateswara Rao by K Venkateswara Rao
May 16, 2025, 01:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చరిత్రలో తొలిసారి భారత్ ఆఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీతో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో చర్చలు జరిపారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని భారత్ స్వాగతించింది. ఆఫ్గానిస్థాన్‌తో చర్చల విషయాన్ని జైశంకర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తాలిబన్ ప్రభుత్వంలో భారత్ నేరుగా మంత్రిత్వ స్థాయిలో చర్చలు జరపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఆఫ్గాన్ మంత్రి అమిర్ ఖాన్‌తో చర్చలు జరిగాయి. పహల్గాం దాడిని వారు ఖండించడం శుభపరిణామం. భారత్ ఆఫ్ఘాన్ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. దాన్ని ఆఫ్గాన్ మంత్రి తొసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నా. ఆఫ్గాన్ ప్రజలతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తాం. వారి నిరంతర అభివృద్ధికి సహకారం అందిస్తాం. ఇరు దేశాల పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళతామంటూ ఎస్. జైశంకర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

జమ్ముకశ్మీర్ పహల్గాం దాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించింది. ఆపరేషన్ సిందూర్ పై పాక్ చేసిన ఆరోపణలను ఆఫ్గాన్ ప్రభుత్వం ఖండించింది. భారత్ ప్రయోగించిన క్షిపణి ఆఫ్గాన్ భూభాగంలో పడినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసింది. దాన్ని ఆఫ్గన్ ప్రభుత్వం ఖండించింది. ఇందులో వాస్తవం లేదని తెలిపింది.

2021లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడింది. భారత్ అధికారికంగా గుర్తించలేదు. కానీ దౌత్యసంబంధాలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాల మధ్య దుబాయ్‌లో చర్చలు జరిగాయి. ఆఫ్గన్‌లో ఉగ్ర ముఠాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది.

Tags: afganistan talksandhratodaynewsforeign affairsjai shankaropertion sindoorSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై మూడు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies