Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

K Venkateswara Rao by K Venkateswara Rao
May 13, 2025, 01:31 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తరవాత ప్రధాని మోదీ ఇవాళ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి సైనికులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం, పాక్ కాల్పుల విరమణకు దిగిరావడంతో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయి. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతోపాటు, దాయాది దేశంలోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగినా సైన్యం తిప్పికొట్టింది. అంతేకాదు, ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను తాము ధ్వంసం చేసామంటూ పాకిస్తాన్ ప్రచారం చేసుకుంది. అయితే మోదీ సందర్శనతో పాకిస్తాన్ ఆడిన అబద్ధాలు ప్రపంచానికి వెల్లడయ్యాయి.

ఆదంపూర్ వైమానిక స్థావరంలో సైనికులతో మాట్లాడిన తరవాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఉదయం నేను ఆదంపూర్ వైమానిక స్థావరంలో మన పోరాట యోథులను కలిశాను. దైర్యం, దృడ సంకల్పానికి ప్రతిరూపాలతో మాట్లాడాను. దేశరక్షణ కోసం బలగాల పోరాటానికి ప్రజలందరూ మద్దతు పలికారంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఆదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని మోదీ సైనికులతో గంటన్నర సేపు గడిపారు. దాడి వివరాలను ప్రధానికి వివరించారు.భారత్ సైన్యం దాడులను తట్టుకోలేక పాక్ కాళ్లబేరాలకు వచ్చిందని ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. సరిహద్దుల్లో యుద్ధానికి దిగిన పాక్ గుండెలపై కొట్టగలిగామంటూ మోదీ ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ప్రవర్తన పరిశీలిస్తామని, ఏ మాత్రం తేడా వచ్చినా బదులు తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు.

Tags: adampur air baseadampur airbaseadampur airbase newsandhratodaypm modipm modi adampur airbasepm modi adampur visitpm modi livepm modi newspm modi speechSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.