Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

అస్సాం గిరిజన కౌన్సిల్ ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం, కాంగ్రెస్ కనుమరుగు

Phaneendra by Phaneendra
Apr 5, 2025, 03:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అస్సాంలో జరిగిన ట్రైబల్ అటానమస్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్‌కు ఘోర పరాభవమే మిగిలింది.

రభా హసాంగ్ అటానమస్ కౌన్సిల్‌లోని 36 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 33 స్థానాల్లో ఎన్‌డీఏ అభ్యర్ధులే విజయం సాధించారు. రెండు స్థానాలు స్వతంత్ర అభ్యర్ధులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ఒక సీటు దక్కించుకోగలిగింది. అస్సాంలో గిరిజనుల ప్రాబల్య ప్రాంతంలో ఈ విజయం అధికార కూటమికి నైతిక స్థైర్యాన్ని మరింత పెంచింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న అస్సాం గిరిజనులు ఆ విశ్వాసాన్ని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకించి ఈశాన్య భారత ప్రాంతంలోని స్వదేశీ గిరిజన తెగలను అభివృద్ధి చేయడం ద్వారా వారి ఆదరణను పొందాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలించినట్లే అని అంచనా వేస్తున్నారు.    

ఈ ఎన్నికలు అస్సాంలో బీజేపీ-ఎన్‌డీఏ ఆధిక్యతను చాటాయి, అంతేకాదు, వచ్చే నెల జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్‌డీఏ కూటమి విజయానికి బాటలు వేసాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హర్షం వ్యక్తం చేసారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘అస్సాంలో మరోసారి కాషాయ ప్రభంజనం. రభా హసాంగ్ అటానమస్ కౌన్సిల్‌లోని ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ, ప్రత్యేకించి స్వదేశీ తెగల వారు, ఒకే మాట మీద నిలబడ్డారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ విధానాలపై మీ సంతృప్తిని ప్రకటించారు. ఎన్‌డీయే కూటమి 36 స్థానాల్లో 33 స్థానాలను గెలుచుకుంది’’ అని ట్వీట్ చేసారు.

ఈశాన్య భారతంలోని గిరిజన ప్రాంతాల్లోకి బీజేపీ చొచ్చుకుపోతోందని ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. మరోవైపు, వరుస పరాజయాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌కు ఈ ఓటమి మరో శిరోభారంగా మిగిలింది. క్షేత్రస్థాయిలో పార్టీ పూర్తిస్థాయిలో బలహీనపడిపోయిన సంగతికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. ‘‘గిరిజనులు, యువతరం బీజేపీ అభివృద్ధి అజెండాకు ఆకర్షితులు అవుతున్నారు. వారిని ఆకట్టుకోవడంలో మేం విఫలం అయ్యాం’’ అని, పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు.

Tags: AssamBJPCongressHimanta Biswa SarmaNDAPM Narendra ModiRabha Hasong Autonomous CouncilRHAC ElectionTOP NEWS
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies