Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

పార్లమెంటులో గుబాళించిన అరకు కాఫీ గుమగుమలు

Phaneendra by Phaneendra
Mar 24, 2025, 04:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మన ఉత్తరాంధ్ర అడవుల్లో గిరిజనులు తయారు చేసే అరకు కాఫీ రుచిని ఇకపై పార్లమెంటులో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులూ ఆస్వాదించనున్నారు. నేటినుంచీ పార్లమెంటు క్యాంటీన్‌లలో రెండు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గిరిజన సహకార సంస్థ పార్లమెంటులోని సంగమ్ క్యాంటీన్‌లో రెండు కాఫీ స్టాళ్ళు ప్రారంభించింది. స్పీకర్ అనుమతి మంజూరు చేసినందున రెండు కాఫీ స్టాల్స్ పెట్టుకోవాలంటూ లోక్‌సభ బిల్డింగ్స్ డైరెక్టర్ కులమోహన్ సింగ్ అరోరా ఆదేశాలు జారీ చేసారు. ఈ నెల 28 వరకూ స్టాల్స్ పెట్టుకోడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత పార్లమెంటు క్యాంటీన్‌లో నిరంతరాయంగా ఈ స్టాల్‌లో అరకు కాఫీ గుమగుమలు పరిమళిస్తాయి.

ఉత్తరాంధ్రలోని  ప్రముఖ పర్యాటక ప్రదేశం అరకు పరిసర ప్రాంత అడవుల్లో గిరిజన కోపరేటివ్ సొసైటీ సహకారంతో స్థానిక గిరిజనులకు కాఫీ సాగు చేసి పొడి తయారు చేస్తున్నారు. దాన్ని అరకు కాఫీ అనే బ్రాండ్‌తో విక్రయిస్తున్నారు. దానిగురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటికే దేశ విదేశీ విపణుల్లో మంచి పేరు సంపాదించుకున్న అరకు కాఫీకి మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో పార్లమెంటు క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు రాష్ట్ర ఎంపీలు ప్రయత్నించి సఫలమయ్యారు.

లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్రారంభించారు. రాజ్యసభ క్యాంటీన్‌లోని స్టాల్‌ను వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.

ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎక్స్ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అరకు కాఫీ గురించి ‘మన్ కీ బాత్‌’లో ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, పార్లమెంటు ఆవరణలో స్టాల్‌కు అవకాశం కల్పించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసారు.

Tags: AP CM N Chandrababu NaiduAraku Coffee StallLok Sabha Speakermann ki baatOm BirlaParliamentPM Narendra ModiTOP NEWS
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies