Tuesday, June 24, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

బ్యాంకు నిధుల కుంభకోణంలో సీపీఎం ఎంపీకి ఈడీ సమన్లు

Phaneendra by Phaneendra
Mar 18, 2025, 12:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేరళలోని కరువన్నూర్ బ్యాంక్ కుంభకోణంలో సీపీఎం ఎంపీ కె రాధాకృష్ణన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. త్రిశూర్ జిల్లాలోని కరువన్నూర్ సహకార బ్యాంకు సిపిఎం నాయకుల నియంత్రణలో ఉంది. 2016-18 కాలంలో ఆ బ్యాంకు నుంచి కోట్లాది రూపాయల దొంగ రుణాలు మంజూరు అయ్యాయి. అలా దొంగ రుణాలు ఇప్పించినందుకు సిపిఎం నాయకులు భారీ మొత్తాల్లో కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో సిపిఎం త్రిశూర్ జిల్లా కార్యదర్శులుగా ఎసి మొయిద్దీన్, ఎంఎం వర్గీస్, కె రాధాకృష్ణన్ ఉండేవారు.

ఆ కేసుకు సంబంధించి మొయిద్దీన్, వర్గీస్‌లను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. ఇప్పుడు మొట్టమొదటిసారి ఎంపీ  రాధాకృష్ణన్‌ను విచారణ చేయడానికి సమన్లు జారీ చేసింది. బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకూ సీపీఎం స్థానిక నాయకులు, బ్యాంకు సిబ్బందితో కలిపి మొత్తం 53మంది నిందితులను ఈడీ గుర్తించింది. ఇప్పటివరకూ 143 కోట్ల నగదు జప్తు చేసింది. తుది చార్జిషీటులో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎంపీకి సమన్లు జారీ చేసారని సిపిఎం మండిపడింది.

Tags: CPMED summonsEnforcement DirectorateKaruvannur Bank ScamKeralaMP K RadhakrishnanTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై మూడు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies