Thursday, June 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

వైఎస్ షర్మిల అక్రమాలకు వైఎస్ విజయమ్మ అండగా నిలుస్తోంది : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 7, 2025, 09:47 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను అడ్డుపెట్టుకుని సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను అక్రమంగా బదలాయించుకున్నారని, ఆ ప్రక్రియను ఆపాలంటూ జాతీయ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ముందు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్ వేశారు. తల్లి విజయమ్మకు కంపెనీలో వాటాలను గిఫ్ట్‌గా ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఆ ఆస్తిపై ఉన్న కేసులు తొలగిన తరవాత ప్రక్రియ పూర్తవుతుందనే ఎంవోయూను వారు ఉల్లంఘించారని జగన్‌మోహన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా కంపెనీలో వాటాల బదిలీ చెల్లదని జగన్‌మోహన్‌రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు.

కంపెనీ బోర్డులోని ఓ డైరెక్టర్ వాటాల బదిలీ విషయం కూడా తనకు తెలియదని చెప్పాడని జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌లో వివరించారు. తల్లికి ఇచ్చిన గిఫ్ట్ వాటాల విషయంలో ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదని, వాటాలను షర్మిలకు బదిలీ చేయడం న్యాయ విరుద్ధమని కోర్టుకు తెలిపారు.

తన తల్లి విజయమ్మను అడ్డుపెట్టుకుని షర్మిల కుట్రకుపాల్పడి తన ఆస్తులు కాజేసిందని పిటిషన్లో తెలిపారు. షర్మిలకు విజయమ్మ బదిలీ చేసిన షేర్లను నిలుపుదల చేయాలని కోరారు. ఈ హక్కు కంపెనీల చట్టం సెక్షన్ 59 ప్రకారం కంపెనీ లా బోర్డుకు ఉందన్నారు. వాటాల అక్రమ బదిలీలను అడ్డుకోవాలంటూ జగన్‌మోహన్‌రెడ్డి, భారతిరెడ్డి, కార్మెల్ పవర్ పిటిషన్ వేశారు. తల్లి, చెల్లి గతంలో ప్రేమగా ఉండేవారని, ఇప్పుడు వారు మారిపోయారని తన ఆస్తులు కాజేయాలని చూస్తున్నారంటూ పిటిషన్లో వివరించారు.

షర్మిల అత్యాశ వల్లే వాటాల బదిలీ జరిగిందన్నారు. షర్మిల ప్రణాళిక ప్రకారం విజయమ్మను ముందుంచి మొత్తం నడిపించిందని వివరించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాల వల్ల వారు ఆస్తులు బదిలీ చేసుకోవడంతో తనకు నష్టం వాటిల్లిందని జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొననారు. ప్రతివాదులు ఈ పిటిషన్‌కు వక్ర భాష్యం చెబుతూ ట్రైబ్యునల్ విచారణ చేయకుండా, దాన్ని కుటుంబ వివాదంగా మారుస్తున్నారని కూడా ఆరోపించారు.

జగన్‌మోహన్‌రెడ్డి, భారతిరెడ్డి, కార్మెల్ పవర్ వేసిన పిటిషన్ విచారణను కంపెనీ లాబోర్డు ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. అక్రమ వాటాల బదిలీని సవరించి, తనకు న్యాయం చేయాలంటూ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌లో స్పష్టంగా వివరించారు.

Tags: SLIDERTOP NEWSYS JAGANys jagan and sharmila issueYS Jagan Mohan ReddyYS Sharmilays sharmila about ys jaganys vijayammays vijayamma about jagan
ShareTweetSendShare

Related News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?
general

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.