Tuesday, June 24, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ఛాంపియన్స్ ట్రోఫీ -2025 సెమీఫైనల్ 2: కివీస్ ముందు సఫారీలు కుదేలు…

T Ramesh by T Ramesh
Mar 5, 2025, 10:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సెమీఫైనల్ 2 లో దక్షిణాఫ్రికా పై న్యూజీలాండ్ విజయం

భారత్ తో ఫైనల్ ఆడనున్న సెమీ ఫైనల్ 2 విజేత  కివీస్

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై న్యూజీలాండ్  విజయం సాధించింది.  లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో కివీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో  ఆ జట్టు  50 పరుగుల తేడాతో విజయంసాధించింది. మార్చి 9న భారత్, న్యూజీలాండ్  మధ్య ఫైనల్ జరగనుంది.  సెమీ ఫైనల్ 1 లో భాగంగా ఆసీస్ ను ఓడించిన భారత్, ఫైనల్ కు అర్హత సాధించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 362 పరుగులు చేసింది. ఓపెనర్ విల్ యంగ్ 21 పరుగులు చేయగా ఔట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర, 101 బంతుల్లో  108 పరుగులు చేయగా విలియమ్సన్  102 పరుగులు చేశాడు. డారియరిల్ మిచెల్ (49 ) గ్లెన్ ఫిలిప్స్ ( 49 )పరుగులు చేశారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయగా , కగిసో రబాడా రెండు , వియాన్ ముల్డర్ ఒక వికెట్ తీశారు.

కివీస్ విధించిన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించలేకపోయింది. సఫారీలు 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 312 పరుగులు చేయగల్గారు.

 డేవిడ్ మిల్లర్ అజేయ శతకం ఆ జట్టు విజయానికి దోహదపడేలేదు. డేవిడ్ మిల్లర్ 67 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.   రియాన్ రికల్టన్(17 ), టీమ్ బావుమా( 56), రస్సీ వాన్ డెర్ డుస్సేన్(69), మారక్రమ్ ( 31) పరుగులు చేశారు.  హెన్రిచ్ క్లాసిన్(3), ముల్డర్ (8), మార్కో జాన్సన్ (3), కేశవ్ మహరాజ్(1), కసిగో రబాడా(16) విఫలమయ్యారు. లుంగి ఎంగిడి (1*) నాటౌట్ గా మిగిలిపోయాడు.

కివీస్ బౌలర్లలో  హెన్రీ రెండు, బ్రాస్ వెల్  ఒకటి, మిచైల్ స్టాంతర్ మూడు, రచిన్ రవీంద్ర ఒకటి, గ్లెన్ ఫిలిఫ్స్ 2 వికెట్లు పడగొట్టారు.

Tags: 2nd Semi-FinalICC Champions Trophy 2025New Zealand beat South Africa by 50 runsSouth Africa VS New ZealandTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై మూడు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies