Monday, June 23, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

శాంతి చర్చలు విఫలం : ట్రంప్ జెలెన్‌స్కీ మధ్య మాటల యుద్ధం

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 1, 2025, 10:22 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రధాని జెలెన్‌స్కీ మధ్య జరిగిన శాంతి చర్చలు మాటల యుద్ధానికి దారితీసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీరుతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాగ్వాదానికి దారితీశాయి. చర్చలు సజావుగా మొదలైనా కాసేపటికే తీవ్ర గందరగోళానికి దారితీసింది. జెలెన్‌స్కీ తీరు మూడో ప్రపంచ యుద్ధం తీసుకువచ్చేలా ఉదంటూ ట్రంప్ సీరియస్‌గా చెప్పడంతో వివాదం మొదలైంది. ఇరు దేశాల నేతల తీరుతో ఉక్రెయిన్ రాయబారి మార్కరోవా తలపట్టుకున్నారు.

ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు ట్రంప్, జెలెన్‌స్కీ‌ని వైట్ హౌసుకు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు శాంతి చర్చలు, యుద్ధం ఆపిన తరవాత ఉక్రెయిన్‌లో విలువైన ఖనిజాలను అమెరికా తవ్వుకునే విషయంలో చర్చలు సాగాల్సి ఉంది. అయితే యుద్ధం ఆపిన తరవాత ఉక్రెయిన్‌కు అమెరికా రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. దీంతో ట్రంప్ సీరియస్ అయ్యారు.

శాంతి చర్చలు విఫలం తరవాత జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు. ట్రంప్‌నకు తాను క్షమాపణ చెప్పే ఉద్ధేశం లేదన్నారు. తాను తప్పు చేయలేదని నేను కూడా అధ్యక్షుడిగా చర్చలకు వచ్చానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు తమ వైపే ఉండాలని తాను కోరుకోవడం లేదని, రష్యా పక్షం వహించకుండా మధ్యస్థంగా ఉండాలన్నారు.

కీవ్ ప్రాంతంలో విలువైన ఖనిజాలు తవ్వుకోవాలంటే రష్యా నుంచి రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ కోరారు. ఉక్రెయిన్ డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ వ్యాఖ్యానించారు. మా దేశంలో మేము ఉంటున్నామని ఎవరికీ తల వంచాల్సిన అవసరం లేదని జెలెన్‌స్కీ చెప్పడంతో శాంతి చర్చలకు విఘాతం కలించింది. ఖనిజాల తవ్వకంపై సంతకాలు పెట్టకుండానే జెలెన్‌స్కీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Tags: donald trumpreunion trump y zelenskireunion trump zelenskySLIDERTOP NEWStrumptrump i zelenskitrump vance zelenskytrump zelenskitrump zelenskytrump zelensky argumentzelenskizelensky trump video
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై మూడు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies