Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత్ దాస్

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 23, 2025, 09:32 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రధాని మోదీ రెండో ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శక్తికాంత్ దాస్‌ను నియమించారు. శక్తికాంత దాస్‌ను నియమిస్తూ క్యాబినెట్ వ్యవహారాల నియామక కమిటీ నిర్ణయం తీసుకుంది. 1980 తమిళనాడు ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శక్తికాంత దాస్ అనేక కీలక పదవులు చేశారు. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా సేవలందించారు. జీ 20 సమావేశాలకు షెర్పాగా వ్యవహరించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా సేవలందించారు. 2018 నుంచి 2024 డిసెంబరు 10 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు.

ఇప్పటికే ప్రధాని మోదీ ముఖ్యకార్యదర్శిగా పి.కె.మిశ్రా పనిచేస్తున్నారు. ఆయనకు సమాన హోదాలో శక్తికాంతదాస్ నియామకం జరిగింది. అయితే దాస్ ఎంతకాలం పదవిలో కొనసాగుతారు అనే విషయం మాత్రం వెల్లడించలేదు. ప్రధాని మోదీ పదవిలో ఉన్నంత కాలం దాస్ పదవిలో కొనసాగే అవకాశముంది. లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగుతారు. ప్రధాని మోదీ ఇద్దరు ముఖ్య కార్యదర్శులూ ఒడిషాకు చెందిన వారు కావడం గమనార్హం.

ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, ప్రధాని పర్యటనలు ముఖ్య కార్యదర్శల పర్యవేక్షణలో జరగనున్నాయి. ప్రధాని కార్యాలయం నిర్వహణ విషయంలో ముఖ్యకార్యదర్శులే కీలకం.

Tags: dea secretary shaktikanta dasfinance secretarypm modiPM Narendra Modisakthi kantha dasshakti kanta dasshakti kanta das press meetshaktikant das rbi governorShaktikanta Dasshashikant dasSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies