Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

నిర్మలమ్మ బడ్జెట్ ఎనిమిదోసారి…!

T Ramesh by T Ramesh
Jan 31, 2025, 04:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్‌ ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక ఏడాదికి గాను శనివారంనాడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆమె ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రుల జాబితాలో చేరారు.

నిర్మలసీతారామన్ ఇప్పటి వరకు ఓ తాత్కాలిక బడ్జెట్‌, ఏడు పూర్తిస్థాయి బడ్జెట్‌లు సమర్పించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో వరుసగా ఎనిమిది బడ్జెట్లు ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ శనివారం నాడు రికార్డు సృష్టించబోతున్నారు. ప్రధాని మోదీ హయాంలో అత్యధిక బడ్జెట్‌లను సమర్పించిన మంత్రిగా కూడా నిర్మలసీతారామన్ నిలవనున్నారు.

మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్‌ 10 బడ్జెట్‌ల ప్రవేశపెట్టి రికార్ నెలకొల్పారు. 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆరుసార్లు , 1967-69 మధ్య నాలుగు బడ్జెట్‌లు సమర్పించారు. మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం 9 బడ్జెట్లు, ప్రణబ్‌ ముఖర్జీ 8 బడ్జెట్లు సమర్పించారు.

మోదీ తొలి విడత మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మల సీతారామన్‌ సేవలు అందించారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించారు. 2019లో రెండోసారి ప్రధానిగా మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకుని ఆర్థిక మంత్రిగా సేవలందిస్తున్నారు.

Tags: 8th timebudgetFM Nirmala SitharamanTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies