Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ట్రంప్ వార్నింగ్ : భారత్, బ్రెజిల్, చైనాలపై టారిఫ్‌లు పెంచుతాం

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 28, 2025, 03:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అత్యధిక దిగుమతి పన్నులు విధిస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాలపై టారిఫ్ వేస్తామంటూ హెచ్చరించారు. అమెరికన్లను సంపన్నులను చేయాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. విదేశాలను సుసంపన్నం చేసే పన్నుల వ్యవస్థను రద్దు చేసి, అమెరికన్లను ధనవంతులుగా మార్చే వ్యవస్థ రావాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక సుంకాలు విధించే దేశాలపై చర్యలు తప్పవని, అందుకే ఎక్స్‌టర్నెల్ డిపార్టుమెంటును ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.

అమెరికన్లపై ఆదాయపన్ను రద్దు చేయాలనుకుంటున్నట్లు అధ్యక్షడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా అమెరికన్లు స్వేచ్ఛగా ఖర్చుచేసుకునే వీలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి ఆదాయపన్ను ద్వారా ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. దీన్ని రద్దు చేయడం ద్వారా తగ్గే ఆదాయాన్ని విదేశాల నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై టారిఫ్‌లు వేయాలని ట్రంప్ యోచిస్తున్నారు.

అమెరికా 1870 నుంచి 1913 వరకు సుసంపన్నంగా ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో అమెరికా ప్రజలను ధనవంతులను చేయాలనుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దిగుమతులపై పన్నులు వేయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా పౌరులపై పన్నులు తగ్గించి వారి కొనుగోలు శక్తిని పెంచాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Tags: Americadonald trumpdonald trump us presidentpresident donald trumppresident joe bidenpresident trumpSLIDERTOP NEWStrumptrump presidencyu.s. president donald trumpus presidentVice President
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.