Friday, June 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అక్రమ వలసదారుల అరెస్టులు ప్రారంభించిన ట్రంప్ ప్రభుత్వం

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 24, 2025, 02:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమ వలసదారులను అరెస్ట్ చేసే పనిని ప్రారంభించారు. దేశంలోకి అక్రమంగా చొరబడటం,దొంగతనాలు, దౌర్జన్యాలు చేయడం, మాదకద్రవ్యాలు విక్రయించడంలాంటి కార్యక్రమాలకు పాల్పడే 500 మందిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు
వైట్ హౌస్ మీడియా ప్రతినిధి కరోలిన్ లివిట్ వెల్లడించారు. గడచిన మూడు రోజుల్లోనే వేలాది అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో తరలించినట్లు కరోలిన్ స్పష్టం చేశారు.

అమెరికాలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు పోలీసులు జల్లెడపడుతున్నారు. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న వందలాది మందిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో స్మగ్లర్లు, లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారని కరోలిన్ వెల్లడించారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ సంతకాలు చేసిన ఆర్డర్లు అమల్లోకి వచ్చాయని కరోలిన్ తెలిపారు.

అమెరికాలో అక్రమంగా ఉంటోన్న భారతీయులు తిరిగి స్వదేశానికి రావాలని విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. అమెరికాలో పలు దేశాల నుంచి 60 లక్షల మంది అక్రమ వలసదారులు ప్రవేశించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే మెక్సికో నుంచి అమెరికాలో చొరబడిన వారిని సరిహద్దులు దాటిస్తున్నారు. వారి కోసం మెక్సికో అమెరికా సరిహద్దు వెంట పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేస్తోంది.

Tags: donald trumpdonald trump newsdonald trump on h1b visa new billdonald trump tariffh1b visaspresident donald trumpSLIDERTOP NEWStrumptrump on h1b visa
ShareTweetSendShare

Related News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies