Thursday, June 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు రద్దు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 2, 2025, 10:36 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో 18.53 లక్షల పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసి పరికరాలు కొనుగోలు చేసింది. ఇందుకు వైసీపీ ప్రభుత్వం రూ.6500 కోట్లు ఖర్చు చేసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంధువులకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి టెండర్లు లేకుండానే స్మార్ట్ మీటర్ల పనులు అప్పగించారు.

యూపీలో రూ.6వేలకు స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేయగా, ఏపీలో ఒక్కో స్మార్ట్ మీటర్‌కు రూ.35 వేలు ఖర్చు చేశారు. 18 లక్షల స్మార్ట్ మీటర్లు విద్యుత్ సంస్థల వద్ద డంప్ చేసి షిర్డిసాయి కంపెనీ బిల్లులు డ్రా చేసుకుంది. ఆ మీటర్లు రైతుల పంపుసెట్లకు పెట్టాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎన్నికల ముందు వ్యతిరేకత వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో విరమించుకున్నారు.

లక్షలాది మీటర్లు వృధాగా పడిఉన్నాయి. పంపుసెట్లకు ప్రభుత్వం ఉచితం విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇక వాటికి మీటర్లు పెట్టి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేసిన స్మార్ట్ మీటర్లను ఏపీలో వాణిజ్య వినియోగదారులకు ఉచితంగా బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags: agricultural smart metersandhra pradesh agricultural smart metersAPap newsap smart meterscentre speed up meters to agriculture motorsetv apmeters to agriculture motorsno install smart meters for agricultureSLIDERsmart meterssmart meters in apsmart meters to agriculture motorsspecial story on meters to agriculture motorsTOP NEWS
ShareTweetSendShare

Related News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?
general

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.