Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

డొనాల్డ్ ట్రంప్ హోటల్ ముందు భారీ పేలుడు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 2, 2025, 10:00 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ ముందు టెస్లా కారులో పేలుడు జరిగింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. కారులో పేలుడు పదార్థాలు పెట్టి ఈ దురాగతానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. న్యూ ఆర్లీన్స్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు జనాలపైకి కారును దూకించిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారణకు ఆదేశించారు.

గడచిన ఐదేళ్లలో అమెరికాలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్థులు ఎక్కువగా వలస వస్తున్నారని తాను చెబితే డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారని గుర్తుచేశారు. అక్రమ వలసల వల్లే అమెరికాలో నేరాలు పెరిగిపోతున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.

నూతన సంవత్సర వేడుకల్లో న్యూ ఆర్లిన్స్‌లో కారును జనాలపైకి పోనిచ్చి 15 మందిని పొట్టనబెట్టుకున్న నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు. ఇతను టెక్సాస్‌కు చెందిన షషుద్దీన్ జబ్బార్‌గా గుర్తించారు. ఇతను అమెరికా పౌరుడు. ప్రమాదం జరిపిన కారులో ఐసిస్ జెండా లభించడంతో ఉగ్రకోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags: donald trumphotelSLIDERTOP NEWStrumptrump elon musktrump hoteltrump hotel explosiontrump hotel las vegastrump las vegas hoteltrump tesla trucktrump towertrump tower las vegas
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies