Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 30, 2024, 10:45 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ను నియమిస్తూ జీవో విడుదల చేశారు. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ పదవీ కాలం నేటితో ముగియనుంది. రేపు కొత్త సీఎస్‌గా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.విజయానంద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వ పొలిటికల్ కార్యదర్శి సురేష్ కుమార్ జీవో విడుదల చేశారు.

1992 ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన విజయానంద్ పదవీ కాలం వచ్చే ఏడాది నవంబరు వరకు ఉంది. అతని కన్నా సీనియర్లు వై శ్రీలక్ష్మి, సాయి ప్రసాద్, సిసోదియా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయానంద్‌కు అవకాశం కల్పించారు.

విజయానంద్ పలు శాఖల కార్యదర్శిగా పనిచేశారు. మూడు దశాబ్దాలకుపైగా పాలనా అనుభవం ఉంది. ప్రస్తుతం సీఎస్ పదవికి ఐదుగురు పేర్లు పరిశీలనలోకి రాగా, త్వరగా రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న విజయానంద్‌కు సీఎస్ పదవికి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు నిశ్చయించారు.

సీఎస్‌గా అవకాశం కల్పించడంపై సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా విజయానంద్ నియామకంపై ఆనందం వ్యక్తం చేశారు.

Tags: andhra today newscm chandrababu naiducs k vijayanandhNara Lokeshnew ap cs vijayanandhSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.