Friday, June 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ : సూర్యప్రకాష్ అరెస్ట్

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 29, 2024, 10:41 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సాలూరు, మక్కువ, గరివిడి మండలాల్లో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిపిన పర్యటనలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ పర్యటనలో హల్‌చల్ చేసిన నకిలీ ఐపీఎస్‌ను పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. మీడియాలో అతని ఫోటోలు రావడంతో స్థానికులు గుర్తించారు. దీంతో సూర్యప్రకాష్ బండారం బయట పడింది.

నిందితుడు బలిమెళ సూర్యాప్రకాష్‌ను సాలూరు కోర్టులో హాజరు పరిచినట్లు దిలీప్ కిరణ్, అంకిత సురానా మీడియాకు వెల్లడించారు. అతని తండ్రి 2009లో ఒకరి వద్ద నుంచి 9 ఎకరాలు కొనుగోలుకు ఒప్పందం రాయించుకున్నారు. తరవాత అతను చనిపోయారు. 2020లో ఐపీఎస్ ఉద్యోగం వచ్చినట్లు సమీప ప్రాంతాల్లో ప్రచారం చేసుకున్న సూర్యప్రకాష్, ఆ భూమి కోసం బెదిరించడం ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.

గడసాం గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్ 2003లో ఆర్మీలో సిపాయిగా పనిచేశాడు. తరవాత ఆ ఉద్యోగం వదిలేశాడు. ఇటీవల విజయనగరం వచ్చి ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకుని తిరగడం ప్రారంభించాడు. ఐపీఎస్ అధికారిగా డ్రస్ వేసుకుని ఆ ఫోటోలు చూపించి సెటిల్మెంట్లు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags: crime newsDeputy Chief Ministerfake ips officer arrestedpawan kalyan tourSLIDERsurya prakash arrestedTOP NEWS
ShareTweetSendShare

Related News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies