Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

చిత్ర దర్శకుడు శ్యామ్ బెనగళ్ కన్నుమూత

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 24, 2024, 10:52 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద దెబ్బ తిగిలింది. స్త్రీ పాత్రలను శక్తివంతంగా తీర్చి దిద్దిన కళాత్మక దర్శకుడు శ్యామ్ బెనగళ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కిడ్ని వ్యాధితో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించి శ్యామ్ బెనగళ్ తుది శ్వాస విడిచారు.

భారత చిత్ర పరిశ్రమలో సత్యజిత్ రే వారసత్వాన్ని కొనసాగించిన దర్శకుల్లో శ్యామ్ బెనగళ్ ముందు వరుసలో ఉంటారు. కళాత్మక చిత్రాలు కూడా థియేటర్‌లో వంద రోజులు ఆడతాయని నిరూపించాడు. ఐదు దశాబ్దాల కిందట వచ్చిన అంకుర్ నుంచి 2021లో విడుదలైన జుబేదా వరకు ఆయన చిత్రాలు ప్రతిదీ విభిన్నమైనదే.

1934లో హైదరాబాద్‌లో జన్మించిన బెనగళ్ తెలంగాణ రైతాంగ పోరాటాలపై కూడా చిత్రాలు తీసి విజయం సాధించారు. ముంబైలో స్థిరపడి అనేక చిత్రాలు నిర్మించారు. కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో ఆయనకు ఆయనే సాటి. ఆయన పరిచయం చేసిన షబానా తొలి చిత్రంలోనే జాతీయ అవార్డు అందుకున్నారు. సుభాష్ చంద్రబోస్‌పై పరిశోధన చేసిన ఆయన నిర్మించిన చిత్రం ఎన్నో అవార్డులు అందుకుంది.

1976లోనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పరుష్కారం అందించింది. ఆ తరవాత పద్మభూషన్ అందుకున్నారు.2013లో ఏఎన్ఆర్ జీవిత కాల సాఫల్య అవార్డు ఆయన్ను వరించింది. ఆయన చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై కూడా సత్తాచాటాయి. 12 సంవత్సరాలకే చిన్న కెమెరాతో సినిమా తీసి ఔరా అనిపించిన శ్యామ్ బెనగళ్ మనందరికీ దూరమైనా ఆయన చిత్రాలు ప్రజలు గుండెల్లో జీవించే ఉంటాయి.

Tags: shyam benegalshyam benegal deathshyam benegal diesshyam benegal filmsshyam benegal interviewshyam benegal moviesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.