Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారి శ్యామ్‌దాస్ ప్రభు అరెస్ట్

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 1, 2024, 10:34 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌లో మరో అరాచకం చోటు చేసుకుంది. హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మైనార్టీ హిందువులపై దాడులను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా చత్తోగ్రామ్ జైలులో ఉన్న చిన్మోయ్ కృష్ణదాస్‌ను పరామర్శించడానికి వెళ్లిన ఇస్కాన్ ప్రతినిధి శ్యామ్‌దాస్ ప్రభును బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ చర్యలను ఖండిస్తూ ఇస్కాన్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.

బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై జరుగుతోన్న దాడులు వ్యవస్థీకృతమైనవి కావంటూ
ఐక్యరాజ్యసమితిలో ఆదేశ ప్రతినిధి తారిక్ మహ్మద్ అరిపుల్ ఇస్లాం చెప్పారు. ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ చేసిన తప్పు చిన్నది కాదని, సరైన ఆధారాలతో కేసు నమోదైందని, విచారణ జరుగుతోందని ఇస్లాం ఐరాస సమావేశంలో తెలిపారు.

హిందువులపై దాడులను ఆరెస్సెస్ ఖండించింది. హిందువులపై దాడులను ఆపాలంటూ తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరారు. హిందువుల హక్కులకు భంగం వాటిల్లుతోందని, దేవాలయాల ధ్వంసం ఆపాలంటూ ఆరెస్సెస్ నేతలు డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతోన్న దాడులపై భారత్ స్పందించింది. హిందువులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ విదేశాంగ శాఖ అధికారులు కోరారు.దాడులు ఇలాగే కొనసాగితే ఇరు దేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఇస్కాన్ పిలుపు మేరకు 150 దేశాల్లో శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి.

Tags: attack on hindus in bangladeshbangladesh hindu protestbangladesh protestBangladesh Violencebangladesh violence on hinduhindu protest in bangladeshHindus in Bangladeshhindus protest bangladeshhindus protest in bangladeshiskon bangladeshSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.