Thursday, June 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

బంగ్లాదేశ్‌లో హిందువుల అణచివేత, ఇస్కాన్ స్వామీజీ అరెస్ట్‌కు విహెచ్‌పి నిరసన

దేశవ్యాప్తంగా నేడు, రేపు నిరసన కార్యక్రమాలు

Phaneendra by Phaneendra
Nov 29, 2024, 05:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తదితర పరిణామాలపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇవాళ, రేపు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఆ మేరకు విహెచ్‌పి ఆంధ్రప్రదేశ్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ ఉన్మాద జిహాదీ మూకలు హిందువులు, ఇతర మైనారిటీలను నిరంతరం హింసించడం, హిందూ దేవాలయాలపై దాడులు చేయడం, దేవీ దేవతల విగ్రహాలు కూల్చడం, అపవిత్రం చేయడం, హిందువుల ఆస్తులపై దాడులు చేయడం కొనసాగుతోంది. వాటిని అరికట్టేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. హిందువులపై దాడులకు నిరసనగా ఢాకా, చిట్టగాంగ్ తదితర నగరాల్లో హిందూ సమాజం పెద్దసంఖ్యలో శాంతియుత నిరసనలు నిర్వహించింది. ప్రపంచదేశాలు, భారత్ చేసిన సూచనలను బంగ్లాదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అక్కడి హిందువుల రక్షణకు ఎలాంటి పటిష్టమైన చర్యలూ తీసుకోలేదు.

హిందువులపై నిరంతర దాడులు జరుగుతున్నా పట్టించుకోని బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఆ దాడులను అరికట్టి, దాడులు చేస్తున్న వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోని బంగ్లాదేశ్ ప్రభుత్వం, హిందువుల భద్రత మరియు ధార్మిక సంస్థల పరిరక్షణ కోసం హిందూ సమాజాన్ని మేల్కొలుపుతున్న ఇస్కాన్ స్వామీజీ పూజ్యశ్రీ చిన్మయ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేసింది. కోర్టు ద్వారా బెయిల్ కూడా రాకుండా ప్రభుత్వం బెయిల్ తిరస్కరించబడేలా చేసింది.

స్వామీజీ అరెస్ట్‌కు నిరసన వ్యక్తం చేస్తూ, స్వామీజీని వెంటనే విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ నిర్ణయించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రధాన కూడళ్ళు, బహిరంగ ప్రదేశాల్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంది. చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు గారిని వెంటనే విడుదల చేయాలి, బంగ్లాదేశ్‌లో హింసను అరికట్టాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తోంది. బంగ్లాదేశ్‌లోని హిందువుల మానవ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తోంది.’’

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర శాఖ కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో రేపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు.

Tags: andhra today newsAtrocities on HindusBangladeshChinmoy Krishna Das ArrestNationwide ProtestsSLIDERTOP NEWSViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?
general

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.