Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

విపక్షాల ఆందోళన: పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా

T Ramesh by T Ramesh
Nov 27, 2024, 12:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమవగానే విపక్షాల ఆందోళనకు దిగాయి.  తొలుత లోక్‌సభ గంటపాటు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు  శాంతించలేదు. దీంతో  లోక్‌సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది.  అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. విపక్ష ఎంపీల నినాదాల మధ్యనే  చైర్మన్‌ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అనంతరం  సభను గురువారానికి వాయిదా వేశారు. ‘అదానీ లంచాల’ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానం చేపట్టింది. అదానీ వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేయాలని ఇండీ కూటమి ఎంపీలు నినాదాలు చేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వక్ఫ్‌ సవరణ బిల్లును జాబితాలో చేర్చగా, జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును పక్కనపెట్టారు. 

Tags: Both Houses adjournedParliament Winter Session Day 3SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies