Friday, June 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

బ్రెజిల్‌లో మోదీకి వేదమంత్రోచ్చారణలతో స్వాగతం

Phaneendra by Phaneendra
Nov 18, 2024, 12:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జి-20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రియో డి జెనీరోలో వేదపండితులు సంస్కృత మంత్రాలు ఉచ్చరిస్తూ స్వాగతం పలికారు.

అన్ని వయసుల స్త్రీపురుషులతో కూడిన వేదపండితుల సమూహం సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో శ్లోకాలు చదువుతూ మోదీని ఆహ్వానించారు. వారి సామూహిక పారాయణాన్ని మోదీ ఆసక్తిగా విన్నారు.

 ‘భారతదేశపు సంస్కృతి, మతం, కళలు, తత్వశాస్త్రంపై బ్రెజిల్‌వాసులకు ఆసక్తి ఎక్కువ. రామకృష్ణ మిషన్, ఇస్కాన్, సత్యసాయిబాబా ఆశ్రమం, మహర్షి మహేష్ యోగి ఆశ్రమం, భక్తివేదాంత ఫౌండేషన్ వంటి హిందూ సంస్థల శాఖలు ఆ దేశంలో క్రియాశీలంగా ఉన్నాయి. భారతీయ తాత్వికత, ఆధ్యాత్మికతలతో పాటు హుషారైన పండుగలు, వన్నెచిన్నెల జానపద సంప్రదాయాలపై బ్రెజిల్ వాసులకు మక్కువ’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
మోదీ రాక సందర్భంగా ఆయన బస చేసే హోటల్ దగ్గర డాన్సర్లు గుజరాతీ దుస్తులు ధరించి దాండియా నృత్యాలతో స్వాగతం పలికారు. బ్రెజిల్‌లోని ప్రవాస భారతీయులు మోదీకి కానుకలు ఇచ్చారు. ఆయనను ఆహ్వానిస్తూ భారత జెండాలను ప్రదర్శించారు.  

భారతీయ వేదాలు అభ్యసించిన బ్రెజిలియన్లు తమపై వాటి ప్రభావాన్ని వివరించారు. ‘‘పదేళ్ళ క్రితం నా జీవితం అర్ధరహితంగా ఉండేది. అప్పుడు నేను వేదాలు అధ్యయనం చేయడం ప్రారంభించాను. అప్పుడే నన్ను నేను తెలుసుకోగలిగాను’’ అని జెనిఫర్ షోల్స్ అనే వేదపండితురాలు చెప్పింది. ‘‘బ్రెజిల్‌లో చాలామంది వేద సంస్కృతి, భారతీయ సంస్కృతితో తాదాత్మ్యం చెందుతారు. వేదమంత్రాలను వినడంతోనే వారి హృదయాలు సంతోషంతో, శాంతితో నిండిపోతాయి. ఇక్కడ చాలామంది పిల్లలు సంస్కృతం, వేదమంత్రాలు, రామాయణ మహాభారత కథలు నేర్చుకుంటున్నారు’’ అని జోనాస్ మాసెట్టి అలియాస్ ఆచార్య విశ్వనాథ వివరించారు.

ఇవాళ, రేపు బ్రెజిల్‌లో జి-20 దేశాల అధినేతల 19వ సమావేశాలు జరగనున్నాయి. వాటిలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం బ్రెజిల్ చేరుకున్నారు.

Tags: andhra today newsBrazilG20 SummitPM Narendra ModiRio de JanerioSLIDERTOP NEWSWelcome with Vedic Chants
ShareTweetSendShare

Related News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్
general

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్
general

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.