Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక బిర్సాముండాకు ప్రధాని మోదీ నివాళులు

బిర్సాముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్

Phaneendra by Phaneendra
Nov 15, 2024, 01:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్రప్రభుత్వం 2021 నుంచి ప్రతీ యేటా నవంబర్ 15న ‘జనజాతీయ గౌరవ్ దివస్‌’గా వేడుకలు జరుపుతోంది. ఈ యేడాది బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ బిహార్‌లోని జముయ్‌లో జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో పాల్గొన్నారు. భగవాన్ బిర్సాముండాకు పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.

ప్రధాని మోదీకి జముయ్ ప్రాంత ఆదివాసీలు తమ సంప్రదాయిక నాట్యప్రదర్శనతో ఆహ్వానం పలికారు. వారితో కలిసి ప్రధాని ఆదివాసీల సంప్రదాయ ఢోల్ వాద్యాన్ని వాయించారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీకి బిర్సాముండా ప్రతిమను బహూకరించారు.

భగవాన్ బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్ధం ప్రత్యేక నాణేన్ని, స్మారక స్టాంపును రూపొందించారు. వాటిని ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేస్తారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి రూ.6640 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆదివాసీలు, గిరిజనులకు సహకరించే ఉద్దేశంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టారు.

జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ (పిఎం-జన్‌మన్) పథకం కింద నిర్మించిన 11వేల ఇళ్ళ గృహప్రవేశాల కార్యక్రమంలోనూ మోదీ పాల్గొంటారు.

Tags: 150th birth anniversaryandhra today newsBhagwan Birsa MundaBiharJamuiJanjatiya Gaurav DivasPM Narendra ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies