Sunday, July 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

విమానంపై ఉగ్రవాదుల కాల్పులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 12, 2024, 09:59 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పెను విమాన ప్రమాదం తప్పింది. హౌతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతోన్న విమానంపై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఫైలెట్ చాకచక్యంగా దారిమళ్లించడంతో ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే…

స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానం అమెరికాలోని ఫ్లోరిడా నుంచి హౌతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌కు సోమవారం బయలుదేరింది. ఉదయం ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ రెండు గ్యాంగుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఉగ్రవాదులు విమానం సిబ్బందిపైకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది ఒకరు గాయపడ్డారు. విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని డొమినియన్ రిపబ్లికన్‌లో దింపారు. తరవాత పరిశీలించగా విమానంలో బుల్లెట్లు దొరికాయి.

విమానంలోని 110 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించి దారిమళ్లించడంతో ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. క్యాబిన్‌లో మరో ఫైలెట్ గాయపడ్డారు.

Tags: andhra today newscrime newshowtismisfireSLIDERterrists attack on international flightTerror AttackTOP NEWS
ShareTweetSendShare

Related News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం
general

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?
general

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం
general

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.