Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

ఉద్యోగార్థులకు శుభవార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్

T Ramesh by T Ramesh
Oct 29, 2024, 10:10 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉద్యోగాల భర్తీకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు  1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. 2024 – 25 ఆర్ధిక సంవత్సరంలోనే ఈ పోస్టులు భర్తీ చేయాలని యూనియన్ బ్యాంక్ (యూబీఐ) నిర్ణయం తీసుకుంది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 400 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు 200, తెలంగాణకు 200 పోస్టులను కేటాయించింది.  

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభంకానుంనది. అర్హులు, నవంబర్ 13 వరకూ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ అర్హత తప్పనసరి. అలాగే 20 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు వయసులో ఐదేళ్ల సడలింపు  ఉండగా, ఓబీసీ కేటగిరికి  3, జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు పది సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుం కింద జనరల్ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ అభ్యర్ధులు మాత్రం కేవలం రూ.175లు చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపికైన వారికి జీతం నెలకు రూ.48,480ల నుంచి రూ.85,920ల వరకు ఉంటుంది. ముందుగా రాత పరీక్ష నిర్వహించి అందులో  ఉత్తీర్ణులై అర్హత సాధించిన వారికి నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు. 
మరిన్ని  వివరాలు https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx వెబ్ సైట్‌ లో పొందుపరిచారు.

Tags: 1500 Local Bank Officer PostsRegistration BeginsSLIDERTOP NEWSUnion Bank Recruitment 2024
ShareTweetSendShare

Related News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు
Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు
general

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఇంటర్ ఫలితాలు విడుదల
general

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్
general

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.