Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

తరలిపోతోన్న విదేశీ పెట్టుబడులు : ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించడమే కారణం

K Venkateswara Rao by K Venkateswara Rao
Oct 27, 2024, 12:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విదేశీ ఈక్విటీ పెట్టుబడులు గడచిన 25 రోజుల్లో భారీగా తరలిపోయాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. చైనాలో ఉద్దీపన ప్యాకేజీలు అమలు చేయడం కూడా విదేశీ ఈక్విటీ పెట్టుబడులు తరలిపోవడానికి దారితీశాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా అక్టోబరు 1 నుంచి 25 వరకు రూ.85790 కోట్ల విదేశీ పెట్టుబడులు తరలిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ డేటా ప్రకారం.గడచిన పది మాసాల్లో అత్యధికంగా అక్టోబరులో పెట్టుబడులు తరలిపోయాయని వెల్లడైంది.
జనవరిలో రూ.25744 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. ఫిబ్రవరిలో రూ.1539 కోట్లు, మార్చిలో రూ.35098 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఏప్రిల్‌లో రూ.8671 కోట్లు, మేలో రూ.25586 కోట్లు తరలిపోయాయి. ఎన్నికల ఫలితాల తరవాత జూన్‌లో రూ.25,565 కోట్లు, జులైలో రూ.32,359 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.ఆగష్టులో రూ.7322 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా భౌగోళికంగా ఉద్రిక్తతలు పెరిగిపోవడం కూడా స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తరలిపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో ముదిరిన సంక్షోభం స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసింది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ఏ మాత్రం క్షేమం కాదని భావించిన ఇన్వెస్టర్లు, మెటల్ మార్కెట్లకు తరలుతున్నారు. మరోవైపు ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 76 అమెరికా డాలర్లను దాటిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది.

Tags: andhra today telugu newsbseequity market investmentsfdiniftynsdlnsesebiSLIDERstock market investmentsTOP NEWS
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies