Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

ఏపీలో ఉచిత గ్యాస్ బుకింగ్స్ ఎప్పుడంటే…?

T Ramesh by T Ramesh
Oct 25, 2024, 02:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దీపావ‌ళి నుంచి ఏపీలో ప్రారంభం కానున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. స‌చివాల‌యంలో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి మనోహర్, ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ఉంటాయ‌ని వెల్లడించారు . ఆ రోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి వినియోగ‌దారులు బుక్ చేసుకోవచ్చ‌ని వివరించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆయిల్ కంపెనీల‌కు రూ. 894 కోట్లు అందజేస్తామన్న మంత్రి, ఈ నెల 29న‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేతుల మీదుగా ఆయిల్ కంపెనీల‌కు చెక్కు పంపిణీ చేస్తామన్నారు. సిలిండ‌ర్ బుక్ చేసుకోగానే ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి స‌మాచారం వెళ్తుందన్నారు.

బుకింగ్ అయిన‌ 24 నుంచి 48 గంటల్లో సిలిండ‌ర్‌ను అందిస్తామ‌ని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. పట్టణాల్లో అయితే కేవ‌లం 24 గంట‌ల్లోనే డెలివ‌రీ ఉంటుందన్నారు . సిలిండ‌ర్ అందిన క్ష‌ణం నుంచి 48 గంట‌ల్లోపు వారి ఖాతాల్లో న‌గ‌దు జ‌మ జరుగుతుందన్నారు.

Tags: Andhra Pradesh governmentCivil Supplies Minister Nadendla Manoharfree gas distribution schemeSLIDERstarting from DiwaliTOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు
Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు
general

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఇంటర్ ఫలితాలు విడుదల
general

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్
general

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.